అమర్‌నాథ్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య
Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో రాజమండ్రికి చెందిన మహిళ మృతి
అమర్‌నాథ్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య
Amarnath Yatra: అమర్‌నాథ్ వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. రాజమండ్రికి చెందిన మహిళ అమర్ నాథ్ వరదల్లో గల్లంతయ్యింది. శ్రీనగర్ మార్చురీలో సుధ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇక మహిళ సుధ మృతితో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాధ చాయలు అలముకున్నాయి.
Next Story




