Remal Cyclone: తీరం వైపు దూసుకొస్తున్న రెమాల్ తుఫాన్

Remal Cyclone: అర్థరాత్రి బెంగాల్‌ సమీపంలో తీరందాటే ఛాన్స్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 May 2024 3:47 PM IST
Cyclone Remal Is Heading Towards The Coast
X

Remal Cyclone: తీరం వైపు దూసుకొస్తున్న రెమాల్ తుఫాన్

Remal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది. తీవ్ర తుఫాన్‌గా మారనున్న రెమాల్‌'..అర్థరాత్రి బెంగాల్‌ సమీపంలో తీరందాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో.. సముద్రతీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. కోల్‌కతా నుంచి ఇప్పటికే పలు విమానాలు రద్దు చేశారు. తుఫాన్ నేపథ్యంలో.. రెండ్రోజులు అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story