కంగనా ఓ విలాసవంతమైన బిచ్చగత్తె.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 11 Nov 2021 7:56 PM IST
CPI Narayana Controversial Comments On Kangana Ranaut
X

కంగనా ఓ విలాసవంతమైన బిచ్చగత్తె.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగనా బాలీవుడ్‌లో గొప్ప నటి అంటూనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్‌ విలాసవంతమైన బిచ్చగత్తె అన్న నారాయణ ఆమె కుష్టు రోగి కంటే రోగిష్టి అంటూ ఫైర్ అయ్యారు.

"1947 సంవత్సరంలో ఇండియాకు దక్కింది భిక్ష మాత్రమే నిజమైన స్వాతంత్రం 2014లో వచ్చింది" అంటూ మోడీ ప్రధాని అవ్వడాన్ని ఉద్దేశిస్తూ కంగనా చేసిన కామెంట్లకు నారాయణ కౌంటర్ ఇచ్చారు. పద్మశ్రీ లాంటి అత్యున్నత అవార్డ్ అందుకున్న కంగనాకు దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలీదని చురకలంటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story