కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్స్‌గా మార్చాం- ప్రధాని మోడీ

Co-Win Global Conclave: కరోనాపై పోరాటంలో టెక్నాలజీ కూడా సహకరించిందన్నారు ప్రధాని మోడీ.

Arun Chilukuri
Published on: 5 July 2021 5:10 PM IST
CoWIN to be Open Source, will be Available to all Countries: PM Modi
X

ప్రధాని మోడీ(ఫైల్ ఇమేజ్ )

Co-Win Global Conclave: కరోనాపై పోరాటంలో టెక్నాలజీ కూడా సహకరించిందన్నారు ప్రధాని మోడీ. అదృష్టవశాత్తూ సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి అవరోధాలు లేవని, అందుకే కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్స్‌గా మార్చామన్నారు. కోవిన్ గ్లోబల్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని ఇతర దేశాలకు కోవిన్ పోర్టల్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కోవిన్ యాప్‌తో వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుందన్న మోడీ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడేందుకు వ్యాక్సినేసన్ ఒక్కటే మార్గమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story