Booster Dose: కోవిషీల్డ్‌ డోస్‌ ధర తగ్గింపు

Booster Dose: కోవిషీల్డ్‌ డోస్‌ ధర తగ్గింపు...రూ.600 నుంచి రూ.225కి తగ్గించిన సీరమ్‌ సంస్థ

Rama Rao
Updated on: 9 April 2022 5:40 PM IST
Covishield to Now Cost Private Hospitals Rs 225 Per Dose
X

Booster Dose: దేశవ్యాప్తంగా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలన్న కేంద్రం

Booster Dose: కోవిషీల్డ్‌ డోస్‌ ధరను తగ్గించినట్టు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. డోస్ ధరను ఆరు వందల నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు తగ్గించినట్టు సంస్థ సీఈవో ఆదార్‌ పూనావాలా వెల్లడించారు. దేశవ్యాప్తంగా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకోగా కేంద్రంతో చర్చల అనంతరం ధరను దాదాపు సగానికి తగ్గించింది సీరమ్ సంస్థ. మరోవైపు 18ఏళ్లు పైబడిన వారందరూ ప్రికాషనరీ డోస్‌ తీసుకోవాలని కేంద్రం సూచించింది.

Rama Rao

Rama Rao

Next Story