దేశంలో 60వేలు దాటిన కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య.. 24 గంటల్లో 27 మంది మృతి ..

* తాజాగా 9111 కొత్త కరోనా కేసులు

Dhatripriya
Updated on: 17 April 2023 1:45 PM IST
Covid 19 Active Cases Crossed 60 Thousand In India
X

దేశంలో 60వేలు దాటిన కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య.. 24 గంటల్లో 27 మంది మృతి ..

India Corona: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 60 వేలు దాటాయి. తాజాగా 9వేల 111 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 27 మంది మృతి చెందగా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 60వేల,313 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story