Coronavirus: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం మరో కీలక నిర్ణయం

X
Coronavirus: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం మరో కీలక నిర్ణయం
Highlights
Coronavirus: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉథృతం చేయాలని నిర్ణయించిన కేంద్రం ఇకపై వర్క్ ప్లేస్ లలోనూ వ్యాక్సినేషన్ వేసేలా ఆదేశాలు ఇవ్వనుంది.
Arun Chilukuri7 April 2021 1:40 PM GMT
Coronavirus: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉథృతం చేయాలని నిర్ణయించిన కేంద్రం ఇకపై వర్క్ ప్లేస్ లలోనూ వ్యాక్సినేషన్ వేసేలా ఆదేశాలు ఇవ్వనుంది. అయితే లబ్దిదారులు 45 ఏళ్లకు పై బడిన వారై ఉండాలి కరోనా అంతకంతకూ డేంజర్ బెల్స్ మోగిస్తున్న తరుణంలో వర్క్ ప్లేస్ లోనే వ్యాక్సిన్ వేయడం ద్వారా వైరస్ ని కట్టడి చేయాలని చూస్తోంది. ఏప్రిల్ 11 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. అయితే ప్రతీ వర్క్ ప్లేస్ లోనూ వందకు పైగా లబ్ది దారులుండాలి.
Web TitleCoronavirus: Workplace Vaccination Centres to be Launched
Next Story