Lav Agarwal: భారత్‌లో రికవరీ రేటు పెరుగుతోంది: లవ్ అగర్వాల్

Corona Recovery Rate Incresing in India says Lav Agarval
x

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Lav Agarwal: దేశంలో రికవరీ రేటు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

Lav Agarval: దేశంలో రికవరీ రేటు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో మే 3న 81.7శాతం రికవరీ రేటు నమోదైందన్నారు. కరోనా నుంచి చాలా మంది కోలుకుంటున్నారని, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కేసులు అధికంగా పెరుగుతున్నాయని అన్నారు. ఈ నెల చివరి నాటికి పరిస్థితి మరింత మెరుగవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజాగా 85.6శాతానికి రికవరీ రేటు పెరిగినట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 4 లక్షల 22వేల 436 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories