దేశంలో స్వల్పంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Corona Cases in India: దేశవ్యాప్తంగా 196 కేసులు నమోదు

Jyothi
Published on: 26 Dec 2022 11:23 AM IST
Corona Positive Cases are increasing  in India
X

దేశంలో స్వల్పంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా రికవరీ రేటు 98.80 శాతం కరోనా నుంచి కోలుకున్న 4,41,43,179 మంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా కోవిడ్ 196 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,428 యాక్టివ్ కేసులు ఉండగా.. 0.01 శాతంగా నమోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం 4,46,77,302 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 5,30,695 మరణాలు నమోదయ్యాయి. కరోనా రికవరీ రేటు 98.80 శాతంగా నమోదు చేశారు. కరోనా నుంచి 4,41,43,179 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Jyothi

Jyothi

Next Story