భారత్‌లో ఒమిక్రాన్‌ గుబులు.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

ఇప్పటివరకు ఢిల్లీలో రెండు ఒమిక్రాన్‌ కేసులు దేశవ్యాప్తంగా 33కు చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

Sandeep Reddy
Published on: 11 Dec 2021 12:21 PM IST
Corona New Variant Omicron Cases in India
X

దేశవ్యాప్తంగా 33కు చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య

Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్ గుబులు పుట్టిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. ఇక దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 33కు చేరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story