Corona Effect in Supreme Court: పది మంది సుప్రీంకోర్టు జడ్జిలకు కరోనా పాజిటివ్

Corona Effect in Supreme Court: జడ్జిలకు కరోనా కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలు

Rama Rao
Published on: 19 Jan 2022 12:29 PM IST
Corona Effect in Supreme Court
X

పది మంది సుప్రీంకోర్టు జడ్జిలకు కరోనా పాజిటివ్

Corona Effect in Supreme Court: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడీ కరోనా ఎఫెక్ట్ సుప్రీంకోర్టుపై పడింది. పది మంది సుప్రీంకోర్టు జడ్జిలకు కరోనా సోకింది. దీంతో మూడు కోర్టుల కార్యకలాపాలు నిలిచిపోయాయి.

Rama Rao

Rama Rao

Next Story