దేశంలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసుల సంఖ్య

Corona Cases In India: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 16వేల167 మందికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణైంది

Jyothi
Published on: 9 Aug 2022 7:23 AM IST
Corona Cases have Decreased Slightly in the Country
X

దేశంలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసుల సంఖ్య

Corona Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 16వేల167 మందికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణైంది. 41 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 6.14 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 15వేల549 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టింది.

Jyothi

Jyothi

Next Story