Covid Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 14 శాతానికి చేరుకున్న రోజువారి పాజిటివిటి

Delhi: ఢిల్లీలో ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు

Dhatripriya
Published on: 31 March 2023 9:45 AM IST
Corona Cases Are Increasing In India
X

Covid Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 14 శాతానికి చేరుకున్న రోజువారి పాజిటివిటి

Delhi: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఆందోళనకరస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజువారి పాజిటివిటి రేటు 14 శాతానికి చేరుకుంది. కరోనా కేసులలో అనూహ్య పెరుగుదలతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. మధ్యాహ్నం 12 గంటలకు కరోనాపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story