Corona: ఢిల్లీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona: నిన్న ఒక్క రోజే 300 కరోనా కేసులు నమోదు

Dhatripriya
Published on: 30 March 2023 9:51 AM IST
Corona Cases Are Gradually Increasing In Delhi
X

Corona: ఢిల్లీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona: ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే సుమారు 300 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలపై.. మధ్యాహ్నం ఢిల్లీ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశంకానుంది.

Dhatripriya

Dhatripriya

Next Story