వినియోగదారులకు గుడ్ న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న వంటనూనె ధరలు..
Cooking Oil: సోయాబీన్ ఆయిల్ ధర లీటరు 195 నుంచి 165 తగ్గింది
వినియోగదారులకు గుడ్ న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న వంటనూనె ధరలు..
Cooking Oil: వంటనూనే ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఫార్చ్యూన్ బ్రాండ్ పేరిట వంటనూనెలను విక్రయిస్తున్న అదానీ విల్మర్ ధరలను తగ్గించింది. అంతర్జాతీయంగా ధరలు దిగిరావడంతో దేశీయంగానే ధరలను తగ్గిస్తున్నారు. కొత్త ఎమ్మార్పీతో కూడిన వంటనూనెల స్టాక్ త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. సోయాబీన్ ఆయిల్ ధర లీటరు 195 నుంచి 165 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ టన్ను ధర 400 నుంచి 450 డాలర్లు మేర తగ్గిందని దీంతో లీటర్ పామాయిల్ ధర 170 నుంచి 144కు తగ్గినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో వంటనూనె ధరలు మరింత తగ్గుతాయని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
Next Story




