రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్

రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్
x

రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్

Highlights

లక్నో రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. స్టేషన్‌ నుంచి కదులుతున్న రైల్‌లో ఎక్కేందుకు ప్రయత్నించిన ఆ మహిళ రైలు కింద...

లక్నో రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. స్టేషన్‌ నుంచి కదులుతున్న రైల్‌లో ఎక్కేందుకు ప్రయత్నించిన ఆ మహిళ రైలు కింద పడబోయింది. సరిగ్గా అదే సమయంలో RPF మహిళా కానిస్టేబుల్‌ ఆ మహిళను కాపాడింది. సకాలంలో మహిళను కాపాడిన మహిళా కానిస్టేబుల్ వినితా కుమారిపై అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటనపై వినితా కుమారి సంతోషం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడం గర్వంగా ఉందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories