CWC Meeting: అక్టోబర్ 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

*కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై CWC చర్చ *సంస్థాగత ఎన్నికలపై చర్చించనున్న CWC

Shilpa
Published on: 9 Oct 2021 3:46 PM IST
Congress Working Committee at Delhi AICC Office on 16 10 2021
X

ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయం(ఫైల్ ఫోటో)

CWC Meeting: ఈ నెల 16న CWC సమావేశం కానుంది. ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సంస్థాగత ఎన్నికలపైనా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Shilpa

Shilpa

Next Story