ఇవాళ కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశం

ఈనెల 12 నుంచి ఉదయ్‌పూర్‌లో చింతన్ శిబిర్‌

Rama Rao
Updated on: 9 May 2022 11:30 AM IST
Congress Working Committee Meeting Today
X

ఇవాళ కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశం

AICC Meeting: ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈనెల 12 నుంచి ఉదయ్‌పూర్‌లో చింతన్ శిబిర్‌‌లో చర్చించాల్సిన అంశాలను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది. అలాగే పార్టీ భవిష్యత్ వ్యూహాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ నిర్మాణంలో సామాజిక సమీకరణాల కోటాను పెంచే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సీడబ్ల్యూసీలో చర్చించి, ఆ తర్వాత చింతన్ శిబిర్‌లో ఆమోదించే అవకాశం ఉంది.


Rama Rao

Rama Rao

Next Story