Congress: వయనాడ్‌లో కాంగ్రెస్ శ్రేణుల నిరసన

Congress: వయనాడ్‌లో కాంగ్రెస్ శ్రేణుల నిరసన

Arun Chilukuri
Updated on: 25 March 2023 4:30 PM IST
Congress Workers Protest in Wayanad Over Disqualification of Rahul Gandhi
X

Congress: వయనాడ్‌లో కాంగ్రెస్ శ్రేణుల నిరసన

Congress: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడంతో నిరసనలు వెల్లువెత్తాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. రాహుల్ నియోజకవర్గం వయనాడ్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశాయి. రోడ్డుపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా మోడీ చోర్‌హై అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు..కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story