Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ఖరారు చేసిన కాంగ్రెస్
Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనున్న యాత్ర
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ఖరారు చేసిన కాంగ్రెస్
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రను కాంగ్రెస్ ఖరారు చేసింది. అక్టోబర్ 2 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3వేల 500 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. దేశాన్ని ఏకసూత్రంతో జోడించడమే యాత్ర లక్ష్యమంటోంది కాంగ్రెస్ పార్టీ. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులు, రైతులు, బలహీనవర్గాల పక్షాన భారత్ జోడో యాత్ర కొనసాగనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Next Story




