ఢిల్లీలో కాంగ్రెస్ వ్యూహరచన కమిటీ సమావేశం.. రెండున్నర గంటల కొనసాగిన సమావేశం
Congress Meeting: రాహుల్‌గాంధీని కలిసిన తరువాత శాంతించిన జగ్గారెడ్డి
ఢిల్లీలో కాంగ్రెస్ వ్యూహరచన కమిటీ సమావేశం.. రెండున్నర గంటల కొనసాగిన సమావేశం
Congress Meeting: ఢిల్లీలో కాంగ్రెస్ వ్యూహరచన కమిటీ సమావేశం దాదాపు రెండున్నర గంటల పాటు జరిగింది. సమావేశం ఆరంభంలో వివాదాస్పద అంశాలు ప్రస్తావించవద్దని రాహుల్‌గాంధీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సూచించారు. రాహుల్‌గాంధీని కలిసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి శాంతించారు. రాహుల్‌గాంధీ తన భుజంపై చెయ్యి వేసి మాట్లాడడం పట్ల ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
Next Story




