Delhi: ఢిల్లీలో ముగిసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం

Delhi: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేసిన స్క్రీనింగ్ కమిటీ

Shekhar G
Published on: 22 Sept 2023 5:36 PM IST
Congress Screening Committee Meeting Concluded In Delhi
X

Delhi: ఢిల్లీలో ముగిసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం

Delhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా దాదాపు సిద్ధమైంది. ఢిల్లీలో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేసింది స్క్రీనింగ్ కమిటీ. దీంతో త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story