ధరల పెరుగుదలపై పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్

Congress Ready To Fight Price Rise
x

ధరల పెరుగుదలపై పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్

Highlights

Congress: మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు కాంగ్రెస్ ఆందోళనలు

Congress: ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పోరుబాట పట్టనుంది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ఏఐసీసీ సమావేశంలో పార్టీ పెద్దలు నిర్ణయించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 31న డప్పులు, గంటలు వాయించి నిరసన తెలపాలని పార్టీ పెద్దలు శ్రేణులకు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories