Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ ఖరారు

Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది.

Arun Chilukuri
Published on: 28 Aug 2022 5:15 PM IST
Congress Presidential Election on October 17
X

Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ ఖరారు

Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. అధినేత్రి సోనియా అధ్యక్షతన వర్చువల్ విధానంలో సుధీర్ఘంగా జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఈ ఎన్నికల షెడ్యూల్ ను ఆమోదం తెలిపారు. ఈ షెడ్యూల్ ప్రకారం కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం సెప్టెంబర్ 22న నోటిఫికేషన్, 24 నుంచి నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 8లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఇక అక్టోబర్ 17 ఎన్నికలు 19న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఏఐసీసీ పెద్దలు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోని పార్టీ కార్యాయాల్లో పార్టీ కార్యకర్తలందరూ ఓటింగ్ లో పాల్గొనాలని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story