Congress Presidential Polls: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే

Congress Presidential Polls: ఖర్గేకు 7,897 ఓట్లు, శశిథరూర్‌కు 1,072 ఓట్లు

Rama Rao
Updated on: 19 Oct 2022 2:07 PM IST
Congress President Election Result | Telugu News
X

Congress Presidential Polls: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే

Congress Presidential Polls: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. 7వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఖర్గే గెలుపొందారు. ఖర్గేకు 7 వేల 897 ఓట్లు రాగా శశిథరూర్‌కు ఒక వెయ్యి 72 ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడిగా ఖర్గే విజయాన్ని అందుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story