కాంగ్రెస్ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు

Arun Chilukuri
Published on: 18 Dec 2020 7:38 PM IST
కాంగ్రెస్ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు
X

అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్‌ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా తెలిపారు. తనతో సహా 99.9శాతం పార్టీ శ్రేణులు రాహుల్‌గాంధీయే మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ కాంగ్రెస్, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఇలా అందరి అభిప్రాయం ఇదేనన్నారు ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story