Ambika Soni: పంజాబ్ సీఎం పదవి ఆఫర్‌ను తిరస్కరించిన అంబికా సోనీ

* పంజాబ్ నెక్స్ట్ సీఎంగా నా పేరు ప్రతిపాదించారు * అదిష్టానం ప్రతిపాదనను తిరస్కరించా: అంబికా

Sandeep Reddy
Updated on: 19 Sept 2021 4:45 PM IST
Congress Party High Command Offers Punjab Chief Minister Post to Ambika Soni but  she Rejected
X

అంబికా సోనీ (ఫైల్ ఫోటో)

Ambika Soni: అమరీందర్ రాజీనామాతో పంజాబ్ నయా సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొన్నవేళ సీనియర్ నేత అంబికా సోనీ కాంగ్రెస్ అదిష్టానానికి షాకిచ్చారు. పంజాబ్ తదుపరి సీఎంగా తనను అదిష్టానం అడింగిందని, అయితే, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఓ సిక్కు నేత కావాలనేది 50 ఏళ్ళ నుంచి తన గట్టి అభిప్రాయమని తేల్చి చెప్పారు. సిక్కులను ముఖ్యమంత్రిగా చేయగలిగిన ఏకైక రాష్ట్రం మన దేశంలో పంజాబ్ మాత్రమేనని అంబికా వ్యాఖ్యానించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story