logo
జాతీయం

కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ

కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ
X

కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ

Highlights

Irfan Ansari: జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Irfan Ansari: జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గమైన జమార్తాలో 14 అంతర్జాతీయ స్థాయి రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని ఆ రోడ్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బుగ్గల కంటే మృదువుగా ఉంటాయని హామీ ఇస్తున్నట్లు ఓ వీడియోలో వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు హీరోయిన్ల బుగ్గలతో గతంలో కూడా పోల్చారు. 2005లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో రోడ్లను డ్రీమ్ గాళ్ హేమమాలిని బుగ్గల్లా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ రాష్ట్రంలో రోడ్లు బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా మెరిపోవాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Web TitleCongress MLA Vows to Make Roads Smoother than Kangana Ranaut's Cheeks
Next Story