Jharkhand: జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నిరసన దీక్ష

Jharkhand: నీళ్లలో కూర్చుని ఎమ్మెల్యే దీపిక జల దీక్ష

Jyothi
Published on: 21 Sept 2022 12:02 PM IST
Congress MLA Dipika Protest in Jharkhand
X

Jharkhand: జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నిరసన దీక్ష

Jharkhand: జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినూత్న నిరసనకు దిగారు. నేషనల్‌ హైవే 133పై రోడ్డు రిపేర్‌ చేయాలని కోరుతూ నిరసన దీక్షకు దిగారు. గొడ్డాలో ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్‌ నీళ్లలో కూర్చుని జల దీక్షకు దిగారు. రోడ్ల నిర్వహణపై ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు.


Jyothi

Jyothi

Next Story