బీజేపీపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

*హిందు, హిందుత్వవాదానికి తేడా వివరించిన రాహుల్

Sandeep Reddy
Updated on: 12 Dec 2021 10:31 PM IST
Congress Leader Rahul Gandhi Fires on BJP in Jaipur Mega Rally
X

బీజేపీపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జైపూర్ బహిరంగ సభలో ప్రశంగించిన రాహుల్ గాంధీ హిందు, హిందుత్వవాదులు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాను హిందువును అన్న రాహుల్, బీజేపీ నేతలు మాత్రం హిందుత్వవాదులన్నారు.

మహాత్మాగాంధీ సత్యాగ్రహం పేరిట సత్యం కోసం అన్వేషిస్తే హిందుత్వవాది నాథూరామ్ గాడ్సే మాత్రం గాంధీ దేహంలోకి బుల్లెట్లు దింపారన్నారు. హిందువైన ప్రతి ఒక్కరూ సత్యాన్వేషణలో ఆసక్తి చూపుతారన్న రాహుల్ హిందుత్వవాదులు మాత్రం అధికారం కోసం వెంపర్లాడతారని విమర్శించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story