Navjot Singh Sidhu: సిద్దూపై హై కమాండ్ ఆగ్రహం.. ప్లాన్ బీ ని..

Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని చల్లార్చేందుకు హై కమాండ్ రంగంలోకి దిగింది.

Arun Chilukuri
Published on: 29 Sept 2021 3:07 PM IST
Congress High Command Serious on Navjot Singh Sidhu
X

Navjot Singh Sidhu: సిద్దూపై హై కమాండ్ ఆగ్రహం.. ప్లాన్ బీ ని..

Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని చల్లార్చేందుకు హై కమాండ్ రంగంలోకి దిగింది. నేతలు ఇష్టాను సారం రాజీనామాలు చేస్తూ, డిమాండ్లు పెడుతుండటంపై హై కమాండ్ ఫైర్ అయింది. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్దూను ఇక ఎంత మాత్రం బతిమాలరాదని హైకమాండ్ నిర్ణయించింది. కాంగ్రెస్ సంక్షోభాన్ని చల్లార్చేందుకు ప్లాన్ బీ ని సిద్ధం చేసింది. సిద్దూ తనకున్న సమస్యలను పార్టీ నేతలతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించింది. ఒకవేళ సిద్దూ వెనక్కి తగ్గకపోతే పీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story