Sonia Gandhi: కీలక ప్రతిపక్ష నేతలతో సోనియా భేటీ

Congress Chief Sonia Gandhi Host a Meeting with All Opposition Leaders | Live News Today
x

Sonia Gandhi: కీలక ప్రతిపక్ష నేతలతో సోనియా భేటీ

Highlights

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా భావస్వారూప్యత కలిగిన పార్టీలతో ఈనెల 20న వర్చువల్ భేటీ జరపనున్నారు.

Sonia Gandhi: పెగాసస్, సాగు చట్టాల రద్దు కోరుతూ పార్లమెంటును స్తంభింప చేసిన కాంగ్రెస్ జాతీయ స్థాయిలో మిత్రపక్షాలతో కలసి సంఘటిత పోరాటాలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా భావస్వారూప్యత కలిగిన పార్టీలతో ఈనెల 20న వర్చువల్ భేటీ జరపనున్నారు.

ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, డిఎంకే నేత స్టాలిన్, జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ హాజరవుతారని తెలుస్తోంది. మోడీకి బలమైన ప్రత్యామ్నాయం రూపొందించాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్న కాంగ్రెస్ ఈ దిశగా కీలక భేటీలు జరుపుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలతో కాంగ్రెస్ అడుగులేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories