దేశవ్యాప్తంగా మరో పోరుకు కాంగ్రెస్ సన్నద్ధం

Congress: భారత్‌ జోడో యాత్ర పేరుతో ఆందోళనలకు కసరత్తు

Jyothi
Published on: 12 July 2022 11:13 AM IST
Congress Bharat Jodo Yatra
X

దేశవ్యాప్తంగా మరో పోరుకు కాంగ్రెస్ సన్నద్ధం

Congress: దేశవ్యాప్తంగా మరో పోరుకు కాంగ్రెస్ సన్నద్ధంమవుతోంది. భారత్‌ జోడో యాత్ర పేరుతో ఆందోళనలకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. జూలై 14న ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్‌ ఆఫీస్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. భారత్‌ జోడో యాత్ర, పార్టీ సంస్థాగత కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఇన్‌చార్జీలు హాజరుకానున్నారు.

Jyothi

Jyothi

Next Story