ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో కలర్‌ఫుల్ లేజర్ షో

* లేజర్‌షోతో నగర సంస్కృతి గొప్పదనం ప్రదర్శన.. ఆకట్టుకున్న పౌరాణిక కథలు, రాణి లక్ష్మీబాయి శౌర్య ప్రదర్శనలు

R Tripura Malini
Published on: 12 Dec 2022 12:13 PM IST
Colorful Laser Show In Kanpur, Uttar Pradesh
X

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో కలర్‌ఫుల్ లేజర్ షో

Laser Show: దుబాయ్ బుర్జ్ ఖలీఫా, ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా, ఢిల్లీ ఇండియా గేట్‌ల తరహాలో, ఉత్తరప్రదేశ్ కాన్పూర్ గాంధీభవన్‌లో కలర్‌ఫుల్ లేజర్ షోను నిర్వహించారు. కాన్పూర్ స్మార్ట్ సిటీ మిషన్ కింద ఈ లేజర్ షో నిర్వహించారు. లైటింగ్ షోతో కాన్పూర్ నగర సంస్కృతి, గొప్పతనంతో ప్రదర్శించిన లేజర్‌షో ఆకట్టుకుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story