Odisha: ఒడిశా కలహండిలో కోబ్రా హల్‌చల్

Odisha: ఓ ఇంట్లో బయటపడ్డ 26 కోబ్రా పిల్లలు * అటవీశాఖ సిబ్బందికి కటుంబ సభ్యులు సమాచారం

Sandeep Eggoju
Updated on: 10 July 2021 8:02 PM IST
Cobra Snakes Highlight in Odisha Kalahandi
X

ఒడిశాలోని కలహండిలో కోబ్రాల హల్చల్ 

Odisha: మనతోపాటు ఇంట్లో ఓ కోబ్రా ఉంటే..? ఆ ఊహే భయంగొల్పిస్తోంది. ఒడిశా కలహండిలోని ఓ గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఎప్పుడు, ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో ఏకంగా ఆ ఇంట్లోనే గుడ్లు పొదిగి 26 పిల్లలు కూడా చేసేసింది. అయితే, ఇన్నాళ్లూ కంటికి కనిపించకుండా ఉన్న కింగ్ కోబ్రా ఉన్నట్టుండి బుసలు కొట్టడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో అధికారులు కోబ్రాను బంధించి, అనంతరం పిల్లలతో సహా సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story