Coal Shortage - India: దేశంలో పొంచివున్న విద్యుత్‌ సంక్షోభం

Coal Shortage - India: బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల్లో పడిపోయిన బొగ్గు నిల్వలు

Shireesha
Published on: 5 Oct 2021 1:25 PM IST
Coal Shortage at Power Plants due to Heavy Rains may Cause Power Shoratage in India | National News Today
X

Coal Shortage - India: దేశంలో పొంచివున్న విద్యుత్‌ సంక్షోభం 

Coal Shortage - India: దేశంలో విద్యుత్‌ సంక్షోభం పొంచివుంది. భారీ వర్షాలతో గనులు, కీలక రవాణా మార్గాలను వరదలు ముంచెత్తడంతో.. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు భారీగా పడిపోయాయి. గత నెల చివరినాటికి సగటున నాలుగు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ఆగస్టు ప్రారంభంలో 13 రోజులకు సరిపడా నిల్వలు విద్యుత్‌ కేంద్రాలు కలిగి ఉన్నాయి. దీంతో.. దేశంలో సగం కంటే ఎక్కువ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

Shireesha

Shireesha

Next Story