బెంగాల్‌ కోల్‌ స్కామ్‌లో మమత మేనల్లుడు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Arun Chilukuri
Published on: 23 Feb 2021 4:48 PM IST
బెంగాల్‌ కోల్‌ స్కామ్‌లో మమత మేనల్లుడు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
X

బెంగాల్‌ కోల్‌ స్కామ్‌లో మమత మేనల్లుడు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

బెంగాల్‌ కోల్‌ స్కామ్‌లో మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కోల్‌కతాలో అభిషేక్‌ బెనర్జీ ఇంట్లో సీబీఐ సోదాలు చేపట్టింది. అభిషేక్‌ బెనర్జీ భార్యను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నిన్నఅభిషేక్‌ మరదలు మేనకను కూడా సీబీఐ అధికారులు విచారించారు. మరికొన్ని నెలల్లో బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీబీఐ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీబీఐ సోదాలు జరగకముందే మమత బెనర్జీ అభిషేక్‌ ఇంటికి వెళ్లారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story