యూపీలో అంబరాన్నంటిన హోలీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న సీఎం యోగీ ఆదిత్యానాథ్

CM Yogi Adityanath Participated in UP Holi Celebrations 2022 | Live News
x

యూపీలో అంబరాన్నంటిన హోలీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న సీఎం యోగీ ఆదిత్యానాథ్

Highlights

UP Holi Celebrations 2022: హోలీ సందర్భంగా పెద్ద ఎత్తున యాత్ర తీసిన నిర్వాహకులు...

UP Holi Celebrations 2022: యూపీలో బంపర్ మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సాధించిన బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. హోలీ పండుగ వేడుకల్లో యోగీ ఆధిథ్యానాధ్ పాల్గొన్నారు. హోలీ పండుగ సందర్భంగా నిర్వహించిన యాత్రలో పాల్గొన్న యోగీ..వేలాదిగా తరలివచ్చిన ప్రజలపై రంగులు చల్లి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పరిపాలన ఉంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈనెల 25న యూపీ సీఎంగా యోగీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories