Uddhav Thackeray: మీరంతా శివసైనికులే.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం

Uddhav Thackeray: మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు

Rama Rao
Published on: 28 Jun 2022 5:25 PM IST
CM Uddhav Thackerays Letter to Rebel MLAs | Maharashtra
X

Uddhav Thackeray: మీరంతా శివసైనికులే.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం

Uddhav Thackeray: రెబల్‌ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్ధవ్‌ థాక్రే లేఖ రాశారు. మీరంతా శివసైనికులేనని చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్న థాక్రే మీ మనోభావాలను తప్పకుండా గౌరవిస్తానన్నారు. ఇక తనతో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న ఏక్‌నాథ్‌ షిండే త్వరలోనే ఎమ్మెల్యేలతో కలిసి ముంబై వస్తానని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story