CM Stalin: శివగంగ జిల్లాలో సీఎం స్టాలిన్ పర్యటన

CM Stalin: పురావస్తుశాఖ తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని సందర్శించిన సీఎం

Sandeep Eggoju
Published on: 29 Oct 2021 8:33 PM IST
CM Stalin Tour in Sivaganga District
X
శివగంగ జిల్లాలో స్టాలిన్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ శివగంగ జిల్లాలో పురావస్తుశాఖ తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఇప్పటి వరకూ జరిగిన తవ్వకాలు, ప్రదర్శనలో ఉంచి కళాఖండాల గురింపి పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరోవైపు రెండెకరాల క్యాంపస్‌లో దాదాపు 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మ్యూజియం నమూనాను కూడా సీఎంకు చూపించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story