Siddaramaiah: బెంగళూరు పేలుడు ఘటనపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య

Siddaramaiah: ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదన్న సీఎం

Shekhar G
Published on: 2 March 2024 12:32 PM IST
CM Siddaramaiah Reacts On Bengaluru  Blast Incident
X

Siddaramaiah: బెంగళూరు పేలుడు ఘటనపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య

Siddaramaiah: బెంగళూరులో జరిగిన ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం..ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బస్సులో రామేశ్వరం కేఫ్‌కు చేరుకుని, ముసుగు ధరించిన వ్యక్తి ఈ పేలుడుకు పాల్పడ్డారని సీఎం అన్నారు. దీనిపై రాజకీయాలు చేయడం తగదన్నారు సిద్ధరామయ్య.

Shekhar G

Shekhar G

Next Story