Arvind Kejriwal: నేడు సీబీఐ విచారణకు సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించనున్న సీబీఐ

Dhatripriya
Published on: 16 April 2023 9:15 AM IST
CM Kejriwal To Be Investigated By CBI Today
X

Arvind Kejriwal: నేడు సీబీఐ విచారణకు సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరకానున్నారు. సీబీఐ అధికారులు ఇప్పటికే... కేజ్రీవాల్‌కు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. మద్యం పాలసీపై అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుతో పెద్ద ఎత్తున ముడుపులు మారాయన్న ఆరోపణలతో ఇప్పటికే అనేక మందిని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story