Mumbai: రేపు ముంబైకి సీఎం కేసీఆర్

Mumbai: మహారాష్ట్ర సీఎం ఉద్ధావ్ ఠాక్రేతో భేటీ, మ.12.10 గంటలకు ముంబై చేరుకోనున్న సీఎం కేసీఆర్.

Sriveni Erugu
Published on: 19 Feb 2022 11:19 AM IST
CM KCR to Mumbai Tomorrow
X

Mumbai: రేపు ముంబైకి సీఎం కేసీఆర్

Mumbai: రేపు ముంబైకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. మహారాష్ట్ర సీఎం ఉద్ధావ్ ఠాక్రేతో భేటీకానున్నారు. మధ్యాహ్నం 12.10 నిమిషాలకు సీఎం కేసీఆర్ ముంబై చేరుకోన్నారు. దేశ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పోరాటానికి తమ మద్ధతు ఉంటుందని ప్రకటించారు ఉద్ధావ్ ఠాక్రే.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story