ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీ‎ఆర్

* ఢిల్లీలో BRS కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు

R Tripura Malini
Published on: 13 Dec 2022 6:22 AM IST
CM KCR Reached Delhi
X

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీ‎ఆర్

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ 5రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ప్రాంతీయ పార్టీని జాతీయస్థాయిలోకి తీసుకెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. భారత్ రాష్ట్రసమితిని దేశవ్యాప్తంగా విస్తరించడంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఢిల్లీ కేంద్రంగా పార్టీ కార్యాలయం ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో రేపు BRS పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story