Arvind Kejriwal: ఢిల్లీలో లాక్‌డౌన్‌పై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ క్లారిటీ

Arvind Kejriwal: ప్రజలు మాస్క్‌ పెట్టుకుంటే లాక్‌డౌన్‌ అవసరం లేదు

Rama Rao
Updated on: 9 Jan 2022 6:28 PM IST
CM Arvind Kejriwal Said Lockdown is Not Required if People are Wearing Masks
X

 ఢిల్లీలో లాక్‌డౌన్‌ పెట్టాలని భావించట్లేదు

Arvind Kejriwal: ఢిల్లీలో లాక్‌డౌన్‌ పెట్టాలని భావించట్లేదన్నారు ఆరాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. ప్రజలు మాస్కు పెట్టుకుంటే లాక్‌డౌన్‌ అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని వెల్లడించారు. కోవిడ్‌ రెండో దశతో పోల్చితే మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.


Rama Rao

Rama Rao

Next Story