Arvind Kejriwal: రెండేళ్లుగా స్కాం పేరు చెబుతూ దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఒక్క సాక్ష్యాన్ని కూడా సంపాదించలేకపోయింది

Arvind Kejriwal: ఎన్నికలకు రెండు నెలల ముందే నోటీసులు ఎందుకిస్తున్నారు?

Shekhar G
Published on: 18 Jan 2024 3:31 PM IST
CM Arvind Kejriwal Reacts To ED Notice In Liquor Scam
X

Arvind Kejriwal: రెండేళ్లుగా స్కాం పేరు చెబుతూ దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఒక్క సాక్ష్యాన్ని కూడా సంపాదించలేకపోయింది

Arvind Kejriwal: లిక్కర్‌స్కాంలో తనకు వచ్చిన నోటీసులు అక్రమమన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. లోక్‌సభ ఎన్నికల్లో తనను ప్రచారానికి రాకుండా అడ్డుకునేందుకు అసత్య ఆరోపణలతో నోటీసులు పంపిస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా లిక్కర్ కేసులో సాక్ష్యాధారాలు సంపాదించలేకపోయారని.. కేవలం కక్ష సాధింపు కోసమే తనకు నోటీసులు అందుతున్నాయని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story