మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం

Maharashtra: ఉద్ధవ్‌ థాక్రే, ఏక్‌నాథ్‌ షిండే పిటిషన్లు విచారించనున్న సుప్రీంకోర్టు

Jyothi
Updated on: 20 July 2022 11:15 AM IST
CJI NV Ramana to Hear Eknath Shinde and Uddhav Thackeray Petitions
X

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో భాగంగా ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్‌నాథ్‌ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. సీజేఐ జస్టిస్‌ ఎన్వీరమణ, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.

Jyothi

Jyothi

Next Story