Vaccine: జనవరి 1 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా కోసం రిజిస్ట్రేషన్లు

Vaccine: ఆధార్‌ కార్డుతో కొవిన్‌ యాప్‌లో వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌

Sandeep Eggoju
Published on: 27 Dec 2021 1:25 PM IST
Children aged 15-18 years can register for vaccination on CoWIN app from January 1 | Telugu Online News
X

జనవరి 1 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా కోసం రిజిస్ట్రేషన్లు

COVID-19 Vaccine: జనవరి 1 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్నవారికి టీకా కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆధార్‌ కార్డుతో కొవిన్‌ యాప్‌లో వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌ కార్డు లేనివారు స్కూల్‌ ఐడీ కార్డుతో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story