Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై కరోనా పంజా

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 100 మంది మావోయిస్టులకు కరోనా సోకిందని చెబుతున్నాయి నిఘా వర్గాలు.

Arun Chilukuri
Published on: 14 May 2021 12:13 PM IST
Chhattisgarh: 100 Maoist Test Covid Positive
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై కరోనా పంజా

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 100 మంది మావోయిస్టులకు కరోనా సోకిందని చెబుతున్నాయి నిఘా వర్గాలు. ఇప్పటివరకు 10మందికి పైగా మావోయిస్టులు కరోనా బారిన పడి చనిపోయారని ప్రకటించారు దంతెవాడ ఎస్పీ. దండకారణ్యంలో కూంబింగ్‌ నిలిపివేశామని, జనజీవన స్రవంతిలోకి వస్తే మావోయిస్టులకు చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు. పోలీసుల పిలుపునకు స్పందించి, మావోయిస్టులు దంపతులు ముందుకొచ్చారు. వారికి టెస్ట్‌ చేయించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇద్దరినీ కాంకేర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story