Gujarat: సూరత్‌లో గ్యాస్‌ లీకై ఆరుగురు మృతి

Gujarat: సచిన్‌ జీఐడీసీ ప్రాంతంలోని ఓ కంపెనీలో గ్యాస్‌ లీక్‌

Rama Rao
Published on: 6 Jan 2022 9:38 AM IST
Chemical Factory Gas Leak in Surat Gujarat | National News
X

 సూరత్‌లో గ్యాస్‌ లీకై ఆరుగురు మృతి

Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సచిన్‌ జీఐడీసీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీకైంది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని సూరత్‌ సివిల్‌ ఆస్పతికి తరలించారు.

Rama Rao

Rama Rao

Next Story